కుక్కపై స్వారీ చేస్తున్న కోతి

కుక్కపై కోతి స్వారీ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఒక షాపు నుంచి చిప్స్ ప్యాకెట్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కోతి చిప్స్ ప్యాకెట్ అందకపోవడంతో.. దానికి కుక్క హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. స్నేహబంధం గురించి కామెంట్లు చేశారు. ఈ వీడియో గతేడాది డిసెంబర్ లో పోస్టు చేయగా... ప్రజెంట్ వైరల్ గా మారింది. కోతి, కుక్క స్నేహితులుగా ఉండలేరని ఎవరంటారు అని ట్యాగ్ లైన్ రాసి.. మీమ్స్ డాట్ బీకే ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.