ఖమ్మం నగరంలో నిప్పుల కొలిమి!

ఖమ్మం నగరంలో నిప్పుల కొలిమి!

ఖమ్మం నగరంలో రెండు రోజులుగా ఎండ తీవ్రత 43 డిగ్రీలకుపైగా నమోదవుతూ  నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. అత్యవసరం అయితే అతి జాగ్రత్తలు తీసుకోనిది అడుగు బయట పెట్టడం లేదు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. బయటికి వచ్చినవారు ఎండకు ఉపశమనం పొందేందుకు సోడా, జ్యూస్​లు తాగుతున్నారు. 
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం