కూతుళ్లను కన్న తల్లి కడతేర్చిన అమానవీయ ఘటన ఖమ్మంజిల్లాలో చోటుచేసుకుంది. మధిరమండల పరిధిలోని నిదానపురంలో షేక్ బాజీ , ప్రేజా దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే షేక్ బాజీ ని ఓ దొంగతనం కేసులో పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు.
అవమాన భారంతో ఇద్దరు కుమార్తెలు మెన్రూల్ (7), మెహక్ (6)లను తల్లి ప్రేజా అతి కిరాతకంగా గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత ఆమె ఉరేసుకొని చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | అనంతపురం: నేషనల్ హైవేకు దగ్గరగా భారీ చోరీ.. రూ. 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. నగదు దోపిడి