
ఎలక్షన్ కోడ్ రావడంతో బతుకమ్మ చీరలు పంపిణీకి నోచుకోలేదు. దీంతో తహసీల్ ఆఫీసుల్లో మూలనపడి ఉన్నాయి. కాగా గురువారం తిమ్మాపూర్ తహసీల్ ఆఫీస్‌లో భూముల రిజిస్ట్రేషన్కోసం వచ్చేవారికి అడ్డుగా ఉన్న చీరలను ట్రాక్టర్ ద్వారా వేరే చోటుకు తరలించారు.
తిమ్మాపూర్, వెలుగు