రోషన్ కనకాల కొత్త మూవీ మోగ్లీ స్పెషల్ వీడియో

రోషన్ కనకాల కొత్త మూవీ మోగ్లీ స్పెషల్ వీడియో

రోషన్ కనకాల, సాక్షి సాగర్‌‌‌‌‌‌ మదోల్కర్‌‌‌‌ జంటగా  సందీప్ రాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలియజేశారు.

 ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో, పోస్టర్ ఆకట్టుకున్నాయి.  ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ లవ్‌‌‌‌స్టోరీని రూపొందిస్తున్నట్టు రివీల్ చేస్తూ  థ్రిల్లింగ్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌‌‌‌తో రిలీజ్ చేసిన వీడియో క్యూరియాసిటీని పెంచింది. హీరోహీరోయిన్స్ కలిసున్న ఈ ఇంటెన్స్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.