
చేవెళ్లలో నూతనంగా ఎన్నుకోబడిన మండల్ అధ్యక్షులు, కౌన్సల్ మెంబర్లు, బూత్ అధ్యక్షుల అభినందన సభలో పాల్గొన్న బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలో రాష్ట్రనికి బిజెపినే దిక్కు అని అన్నారు.అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్సే అని...రాహుల్ గాంధీ రాజ్యాంగానికి పట్టుకొని తిరగడం మానేసి పఠించాలని అన్నారు.
దేశంకోసం సైనికులు రక్షణ ఎలా పని చేస్తారో బూత్ కమిటీ అధ్యక్షులు, బిజెపి పార్టీ సైనికులు పనిచేయాలన్నారు.వచ్చే ఎన్నికలో నాలుగు స్థానాలు ఖాయమని అన్నారు.సీతారాంపూర్ దేవాలయ భూములలో మాజీ మంత్రి కేటీఆర్ భూములకు అక్రమంగా కంపెనీలకు అమ్ముకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
ALSO READ | ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు