
కల్లూరు/కూసుమంచి/సత్తుపల్లి : ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి బర్త్‌డేను బుధవారం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. కల్లూరులో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, కూసుమంచిలో మంత్రి పొంగులేటి క్యాంప్కార్యాలయ ఇన్చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లిలోని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయి అనుచరులు, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు క్యాంప్ కార్యాలయంలో ఆయన అనుచరులు కేక్ కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.