హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి తన వద్ద గన్మెన్గా పనిచే రవి తల్లి లక్ష్మీ ఇటీవల మృతిచెందింది. గురువారం ( సెప్టెంబర్ 5) గన్ మెన్ రవి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.. రవి తల్లి లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రవిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గన్ మెన్ తల్లికి నివాళులర్పించిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- వరంగల్
- September 5, 2024
లేటెస్ట్
- వరంగల్ కమిషనరేట్ లో 3.21 శాతం తగ్గిన క్రైమ్రేట్
- ధరణిలో సీక్రెట్ యాక్సెస్!
- లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు
- నేటికీ రాజకీయ అంటరానితనంలోనే బీసీలు.. బీసీల మేధోమథన సదస్సులో వక్తలు
- తండ్రి, సవతి తల్లి వేధింపులు.. టెన్త్ స్టూడెంట్ సూసైడ్
- మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాలి : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- తల్లిదండ్రుల ఇద్దరి సంతకం అవసరం లేదు..మైనర్ కు పాస్ పోర్టు జారీపై హైకోర్టు
- కందులకు రూ.400 బోనస్ ఏదీ? :ఎమ్మెల్యే హరీశ్ రావు
- కూతురు పెండ్లిలో తండ్రి మైనపు బొమ్మ.. గిఫ్ట్గా తెచ్చిన వధువు తమ్ముడు.. కన్నీరుమున్నీరైన పెండ్లికూతురు
- రామయ్యకు రత్నాంగి కవచాలు.. రూ.40 లక్షలతో చేయించిన హైదరాబాద్ భక్తులు
Most Read News
- Kitchen Tips: బియ్యంలోకి పురుగులు ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..
- మహిళ కానిస్టేబుల్ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
- కష్టాలు వెండాడుతున్నాయా... అయితే ఈ స్తోత్రాన్ని రోజూ చదవండి..
- తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..
- రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్
- Samsung Galaxy S25 Slim: స్పెషల్ కెమెరా డిజైన్తో అత్యంత సన్నని స్మార్ట్ఫోన్
- Good Health: తిన్నవి అరగడం లేదా.. ఈ ఫ్రూట్స్ తినండి ఇట్టే అరిగిపోతుంది.. మలబద్దకం ఉండదు..!
- బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ తో నాగ చైతన్య భారీ బడ్జెట్ సినిమా.. జోనర్ అదేనా..?
- రాజమౌళి సినిమాలో మహేష్ కి విలన్ గా ప్రభాస్ ఫ్రెండ్.. !
- డిగ్రీలో ఇక కామన్ సిలబస్