తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో కేరళకు తీవ్ర అన్యాయం చేశారని ఆ రాష్ట్ర ఎంపీలు ఆరోపించారు. కేరళపై వివక్ష చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
మరిన్ని వార్తల కోసం
Delhi: MPs from Kerala protest in Parliament premises, alleging discrimination in Budgetary allocation to their state. pic.twitter.com/3oWT3SUS0b
— ANI (@ANI) February 9, 2022
ఢిల్లీలో వర్ష బీభత్సం
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు