![మిస్టర్ ప్రెగ్నెంట్ చూసిన .. 200 మంది గర్భిణులు](https://static.v6velugu.com/uploads/2023/08/Pregnant-movie_3ahmYOFSHR.jpg)
మూసాపేట, వెలుగు : మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మూవీ టీమ్ బుధవారం సాయంత్రం కూకట్పల్లిలోని నెక్సాస్ మాల్లో సందడి చేసింది. నెక్సాస్ మాల్లోని స్కీన్లో మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీని ప్రదర్శించారు.
200 మంది గర్భిణులతో కలిసి హీరో సోహైల్, హీరోయిన్ రూప సినిమాను చూశారు.