ఐదేళ్లుగా బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్... కిందటేడాది ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఈ చిత్రంలోని ఆమె అందానికి, నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇటీవల విడుదలైన హిందీ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి గ్లామర్ రోల్స్‌లోనూ తగ్గేదే లేదని ప్రూవ్ చేసింది. ఓవైపు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. ‘సీతారామం’ సక్సెస్ తర్వాత సౌత్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది మృణాల్. అందులో భాగంగా ఇప్పటికే నానికి జంటగా ఓ చిత్రంలో నటిస్తోంది. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. త్వరలో సెకెండ్ షెడ్యూల్ మొదలవనుంది. మరోవైపు నాగార్జున కొత్త చిత్రంలో మృణాల్ పేరు వినిపిస్తోంది. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను తీస్తున్న ‘సైంధవ్’లో ఇద్దరు హీరోయిన్స్ నటించనుండగా అందులో మృణాల్‌ను తీసుకోబోతున్నట్టు టాక్. మరోవైపు తమిళ, మలయాళ ఇండస్ట్రీల నుండి అవకాశాలు వస్తున్నాయట. సూర్య కొత్త చిత్రంలో ఆమెను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ‘సీతారామం’ చిత్రం తరహాలోనే తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉన్న కథతోనే ఇతర భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చే ప్లాన్‌లో ఉందట మృణాల్.
ఐదేళ్లుగా బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్
- టాకీస్
- March 11, 2023
మరిన్ని వార్తలు
-
Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీ అప్డేట్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
-
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు : ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి పిలిచిన అధికారులు
-
Rashmika Mandanna: వీల్‌చైర్‌లో రష్మిక మందన్న.. కనీసం నడవలేని స్థితిలో ఎయిర్‌పోర్టు లోపలకి.. వీడియో వైరల్
లేటెస్ట్
- శ్రీహరికోటలో మూడో ల్యాంచ్ ప్యాడ్
- కేంద్ర పాలిత ప్రాంతాలలో.. ఢిల్లీకి ప్రత్యేకావకాశాలు
- వచ్చే రెండేళ్లలో భారత వృద్ధిరేటు 6.7 శాతం
- మిడిల్ క్లాస్ రాగం అందుకున్న కేజ్రీవాల్.. 7 అంశాలతో మేనిఫెస్టో
- గుడ్ న్యూస్: గ్రామ సభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులు
- IND vs ENG: బ్యాటింగ్ డెప్త్ లేదు.. నలుగురు పేసర్ల వెనుక ఇంగ్లాండ్ వ్యూహం ఇదేనా!
- Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీ అప్డేట్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- దమ్ముంటే సీఎం, మంత్రులు గ్రామసభలకు రావాలి: హరీశ్ రావు
- ట్రంప్ నిర్ణయంతో.. అమెరికాను వీడనున్న18వేల మంది భారతీయులు
Most Read News
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- పిల్లల కోసం ప్రొటీన్ పౌడర్ కొంటున్నారా..? ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..!
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?