
ఇండియా క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్‌లో క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా క్రిస్‌మస్ తాత (శాంటాక్లాజ్) వేషం వేశాడు. భార్య సాక్షి, కూతురు జివాతో పాటు బాలీవుడ్ నటి కృతి సనన్‌తో ఫొటోలు దిగాడు.