
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2023 సంవత్సరానికి జెనెటిక్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ బీఈ, బీటెక్ (బయోటెక్నాలజీ/ జెనెటిక్ ఇంజినీరింగ్/ బయోమెడికల్ ఇంజినీరింగ్/ బయోలాజికల్ సైన్సెస్) లేదా ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. వివరాలకు www.nims.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.