GT vs MI : టాస్ ముంబైదే.. హార్దిక్ సేన బ్యాటింగ్

మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ముంబై.. పాయింట్స్ టేబుల్ లో కొంత ముందుకు వెళ్లాలని చూస్తోంది. గుజరాత్ తన జైత్ర యాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ షమీకి ఐపీఎల్ లో 100 మ్యాచ్. సాహాకు 150 మ్యాచ్.

తుది జట్లు:

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ