లక్నో vs ముంబై : ఎలిమినేటర్ మ్యాచ్ .. ముంబై బ్యాటింగ్‌

లక్నో vs ముంబై : ఎలిమినేటర్ మ్యాచ్ .. ముంబై బ్యాటింగ్‌

లక్నోతో జరుగుతోన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.  

లక్నో  :  ఆయుష్‌ బదోని, దీపక్‌ హుడా, ప్రేరక్ మన్కడ్, స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్ (వికెట్ కీపర్‌), కృనాల్ పాండ్య (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్‌, నవీనుల్ హక్‌, యశ్ ఠాకూర్, మోసిన్ ఖాన్.

ముంబై ఇండియన్స్‌ :  రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్‌), కామెరూన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, టిమ్‌ డేవిడ్, తిలక్‌ వర్మ, క్రిస్‌ జోర్డాన్‌, హృతిక్‌ షోకీన్‌, పియూష్‌ చావ్లా, బెరెన్‌డార్ఫ్‌, ఆకాశ్‌ మధ్వాల్.