సీతక్కను కలిసిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్

సీతక్కను కలిసిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్

నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆదివారం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు నివాసంలో మంత్రి సీతక్కను కలిశారు. ఈశ్వర్ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.

 ఈ నేపథ్యంంలో సీతక్కను కలిసి తన చేరికపై చర్చించారు. ఆయన వెంట పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.