నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాల్టీ పారిశుద్ధ్య కార్మికులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొంత కాలంగా తమకు వేతనాలు రావడం లేదని ఈ నెల 1 వతేది నుంచి చండూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన చేశారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతినెలా వేతనం అందేలా ప్రయత్నిస్తానన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హామీ ఇవ్వడంతో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన విమరమించారు. అధికారులతో చర్చించి మున్సిపాలిటీలో ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని చండూరు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. మున్సిపాల్టీకి రావలసిన ఇంటి పన్నులు.. ఇతర పన్నులు వసూలు చేసి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలని సూచించారు.
మీకు అండగా నేనుంటా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- నల్గొండ
- July 11, 2024
లేటెస్ట్
- TGSRTC గుడ్ న్యూస్ : సంక్రాంతికి 6432 ప్రత్యేక బస్సులు
- అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ ఆస్పత్రిలో చేరాడు.. సీరియస్ అంట..!
- రిసార్ట్లో ప్రేమజంట ఆత్మహత్య..అసలేం జరిగింది.?
- అయోధ్య రామ్ లల్లాకు ఏడాది..జనవరి 11 నుంచి ప్రతిష్టాపన వార్షికోత్సవాలు
- Varun Aaron: అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్
- Rashmika Mandanna: రష్మికకు గాయం.. దెబ్బ ఎలా తగిలిందంటే..?
- సంక్రాంతి స్పెషల్: పతంగుల పండుగకి హైదరాబాద్ రెడీ
- V6 DIGITAL 10.01.2025 AFTERNOON EDITION
- Robin Uthappa: యువరాజ్ సింగ్ రిటైర్ అవ్వడానికి కోహ్లీనే కారణం.. రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలు
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
Most Read News
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
- భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
- పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
- TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు
- దిల్ రాజు .. సినిమాలు మానేసి కల్లు దుకాణం పెట్టుకో: దేశపతి శ్రీనివాస్
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Game Changer Premiers: పుష్ప బావ ఎఫెక్ట్ : సీక్రెట్ గా గేమ్ ఛేంజర్ మూవీ చూసే ప్లాన్ చేసుకున్న చెర్రీ