మునుగోడు జనాన్ని విసిగిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు..సర్వేలు

ఎన్నికలొస్తున్నాయంటే రాష్ట్రమంతటా నేతల హడావుడి ఉంటుంది. బైపోల్ అయితే.. అది మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యనేతలంతా అక్కడే మకాం పెడతారు. ఆ సీటును ఎలా కైవసం చేసుకోవాలనే దానిపై సమీక్షలు చేస్తుంటారు. సర్వేలు చేయిస్తుంటారు. ఇప్పుడు మునుగోడులో బైపోల్ మూడ్ వచ్చేసింది. అయితే అక్కడ లీడర్ల కంటే ఎక్కువగా కొందరు హడావుడి చేస్తున్నారట. వాళ్లెవరో మనమూ తెలుసుకుందాం రండి.