
కాగజ్ నగర్/నేరడిగొండ: గణేష్ విగ్రహం వద్ద ముస్లింలు అన్నదానం చేసి మత సామరస్యాన్ని చాటారు. కౌటాల మండల కేంద్రంలోని కౌండిన్య గణేశ్ మండపం దగ్గర మండల కో ఆప్షన్ మెంబర్ అజ్మత్ అలీ, మైనారిటీ సీనియర్ నాయకుడు నయీమ్ అహ్మద్ అధ్వర్యంలో ముస్లింలు స్వయంగా భోజనాలు వండి వడ్డించారు.
వాంకిడి గ్రామంలోనూ ముస్లింలు వడ్డించారు.
Also Read : హామీలు నెరవేర్చకుంటే అక్టోబర్ 2 నుంచి సమ్మె : చినపాక లక్ష్మీనారాయణ