చెన్నై శివారులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్ - దర్భంగా(బాగమతి) ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ఘటనలో రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మరో ఆరు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుమ్మిడిపూండి సమీపంలోని కవరపేటై వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టి ప్రభుశంకర్ తెలిపారు.
Train accident at Kavarapettai, north of #Chennai... This is close to #TamilNadu #AndhraPradesh border...
— Sidharth.M.P (@sdhrthmp) October 11, 2024
Passenger train Mysore-Darbhanga Express and a goods train seem to be involved in the mishap
Video shows how bad things are.. pic.twitter.com/2KQJaeu4WF