
మణిపూర్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా బిరెన్ సింగ్ రెండోసారి ప్రమాణం చేశారు. ఆయనతో పాటు.. ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా.. ఈ కార్యక్రమంలో పాల్గొని.. బిరెన్ సింగ్ తో పాటు.. కేబినెట్ కు శుభాకాంక్షలు తెలిపారు. మణిపూర్ లో బీజేపీ 32 సీట్లు గెలుచుకుంది.
N Biren Singh takes oath as the Chief Minister of Manipur in Imphal. pic.twitter.com/of0TNRh94p
— ANI (@ANI) March 21, 2022