నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్స్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్

నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్స్​  పోస్టుల భర్తీకి అప్లికేషన్స్

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌‌మెంట్ (నాబార్డ్​) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో జనరల్‌‌ డిగ్రీ, సంబంధింత విబాగంలో బీఈ, బీటెక్‌‌, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్‌‌, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌‌ఏ, ఏసీఎంఏ, ఎఫ్‌‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్​ అక్టోబర్​ 16న నిర్వహిస్తారు.