![నాబార్డ్ లో జాబ్స్](https://static.v6velugu.com/uploads/2022/07/NABARD-is-inviting-applications-for-filling-up-the-posts-of-Officers-Grade-A-based-in-Mumbai_LWIDMqjs1b.jpg)
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) 2022 సంవత్సరానికి ఆఫీసర్స్- గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: మొత్తం 170 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్లు - గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)–161, అసిస్టెంట్ మేనేజర్లు - గ్రేడ్ ఏ (రాజ్‌భాష సర్వీస్)–7, అసిస్టెంట్ మేనేజర్లు - గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్)–2 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అప్లికేషన్ ప్రాసెస్: ఆగస్టు 7వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వివరాలకు www.nabard.org వెబ్సైట్లో సంప్రదించాలి.