
కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా, ఆయన కొడుకు రాగిన్ రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘తల’. అంకిత నాన్సర్ హీరోయిన్. పి శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. శుక్రవారం సినిమా రిలీజ్ సందర్భంగా బుక్ మై షోలో ఈ మూవీ ఫస్ట్ టికెట్‌ను నాగార్జున కొనుగోలు చేశారు. ట్రైలర్ చూసి చాలా బాగుందన్న ఆయన.. టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.