నాగశౌర్య హీరోగా పవన్ బాసింశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగబలి’. యుక్తి తరేజ హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ సి.హెచ్.పవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సాంగ్‌ను బుధవారం లాంచ్ చేశారు. ‘మన ఊరిలో ఎవడ్రా ఆపేది’ అనే పల్లవితో సాగే ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. దర్శకుడు పవన్, శ్రీ హర్ష ఈమని కలిసి లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి డైనమిక్‌గా పాడాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నాగశౌర్య చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం జులై 7న విడుదల కానుంది.
మన ఊరిలో ఎవడ్రా ఆపేది
- టాకీస్
- May 25, 2023
మరిన్ని వార్తలు
-
2025 Pongal Releases: సంక్రాంతికి వచ్చేది మూడు తెలుగు సినిమాలే కాదు.. తమిళ, మలయాళ సినిమాలు కూడా
-
సంక్రాంతి సినిమాలతో కమ్ బ్యాక్ ఇస్తా : దిల్ రాజు
-
SankrantikiVastunnam : ఫన్‌ఫుల్ ఎంటర్టైనర్గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్
-
పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ .. కన్నప్ప మూవీ నుంచి పస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
లేటెస్ట్
- భద్రాచలంలో 9,10 న మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం: కలెక్టర్ జితేశ్ వి పాటిల్
- రూట్ క్లియర్ అయ్యిందా: కేటీఆర్ అరెస్ట్ పైనా.. స్టే ఎత్తివేసిన హైకోర్టు
- సిద్దిపేటలో చైనా మాంజా సీజ్ చేసిన పోలీసులు
- సంక్రాంతికి కోడి కత్తులు అమ్ముతున్న.. ఇద్దరు వ్యక్తులు బైండోవర్
- ఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని నియంత్రించాలి
- ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- కారేపల్లి పోలీసులు.. 288 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- మెదక్ జిల్లాలో ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్
- 2025 Pongal Releases: సంక్రాంతికి వచ్చేది మూడు తెలుగు సినిమాలే కాదు.. తమిళ, మలయాళ సినిమాలు కూడా
- ఆధ్యాత్మికం : వైష్ణవుల మహా పుణ్యక్షేత్రం శ్రీరంగం.. ఆ దేవాలయం విశిష్టత ఏంటీ.. ఎవరు కట్టారు.. ?
Most Read News
- భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- ప్లీజ్.. ప్లీజ్ టికెట్ రేట్లు పెంచండి : తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు రిక్వెస్ట్
- కేటీఆర్ విల్లాలో ఏసీబీ సోదాలు
- ఇండియాలో తొలి బీటా జనరేషన్ కిడ్.. ఎక్కడ పుట్టిందంటే..
- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..
- Mohan Babu: సుప్రీం కోర్టును ఆశ్రయించిన సినీ నటుడు మోహన్ బాబు