నాగుల చవితిని మంగళవారం సిటీలో ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లోని పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రసాదాలు సమర్పించారు. వెంగళరావునగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అక్కడి పుట్టలో పాలుపోసి పూజలు చేశారు.
– ఫొటోగ్రాఫర్, వెలుగు