స్కిన్ ఆర్ఎక్స్ పేరుతో నైకా సన్ స్క్రీన్ లోషన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల చర్మం ఎండను సమర్థంగా ఎదుర్కొంటుందని, నీలి కాంతి నుండి కూడా రక్షిస్తుందని తెలిపింది. ఈ క్రీమ్లోని యూవీఏ/యూవీబీ ఫిల్టర్లు రెడ్నెస్ ,
బర్న్స్ , హైపర్ పిగ్మెంటేషన్, అకాల వృద్ధాప్యం తదితర సమస్యల బారి నుంచి కాపాడుతాయి. ఆరు గంటల వరకు సూర్యరశ్మి నుంచి రక్షణ అందిస్తుంది. రెండు వేరియంట్లలో 50 పీఏ ఎస్పీఎఫ్ ఉంటుంది.