ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫలితాలు ఇవే..

నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్​ హవా చాటారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్​ అభ్యర్థులు అయితే మంత్రి జగదీశ్​ రెడ్డి పోటీచేసిన ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే బీఆర్​ఎస్​ అభ్యర్థి ఆధిక్యత కొనసాగుతున్నారు.   ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12  నియోజకవర్గాల్లో, ఎవరు గెలిచారో  తెలుసుకుందాం

12  నియోజకవర్గాల్లో.. 11 కాంగ్రెస్​..01 బీఆర్​ఎస్​

  • నకిరేకల్​: కాంగ్రెస్​ అభ్యర్థి వేముల వీరేశం విజయం
     
  • నల్లగొండ:  కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం
     
  • మునుగోడు:  కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం
     
  • దేవరకొండ :  కాంగ్రెస్​ అభ్యర్థి నేనావత్​ బాలూనాయక్​ ఆధిక్యత కొనసాగుతున్నారు
     
  • నాగార్జున సాగర్​:  కాంగ్రెస్​ అభ్యర్థి కుందూరు జయవీర్​ విజయం
     
  • మిర్యాలగూడ:  కాంగ్రెస్​ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి విజయం
     
  • హుజూర్​ నగర్​:  కాంగ్రెస్​ అభ్యర్థి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విజయం
     
  • కోదాడ:  కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి రెడ్డి విజయం
     
  • సూర్యపేట : బీఆర్ఎస్​ అభ్యర్థి జగదీశ్​ రెడ్డి  12 వరౌండ్​ ముగిసే సరికి 6012 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
     
  • తుంగతుర్తి:  కాంగ్రెస్​ అభ్యర్థి  మందుల శామ్యూల్​ విజయం
     
  • ఆలేరు : కాంగ్రెస్​ అభ్యర్థి  బీర్ల ఐలయ్య విజయం
     
  • భువనగిరి:  కాంగ్రెస్​ అభ్యర్థి కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి  ఆధిక్యం