నల్గొండ
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే
యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్హనుమంతు జెండగే తెలిపారు
Read Moreయాదగిరిగుట్టకు ఏప్రిల్‌లో రూ. 15 కోట్ల 64 లక్షల ఇన్‌కం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏప్రిల్‌లో భారీ ఆదాయం సమకూరింది. వివిధ విభాగాల ద్వారా మొత్తం ర
Read Moreయర్కారంలో ఇరువర్గాల ఘర్షణ
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మండలం యార్కారంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన వ్యక్తుల ఇండ్లపై దాడి చేశారు. దీంతో శుక్రవారం అర్ధరాత్
Read Moreలోక్‌సభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం
40 ఏండ్లలోపు 9,29,325 మంది ఓటర్లు గెలుపోటములు నిర్ణయించేదీ వాళ్లే యువతను ఆకట్టుకోవడానికి అభ్యర్థుల హామీలు యాదాద్రి, వెలుగు : లో
Read Moreఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్‌లోకి 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
లోక్ సభ ఎన్నికల తర్వాత 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇ
Read Moreనిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి యాదాద్రి, వెలుగు : ఎంపీగా ఉన్న సమయంలో బూర నర్సయ్యగౌడ్ తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయా
Read Moreఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు
జనరల్ అబ్జర్వర్ మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ సూర్యాపేట, వెలుగు : లోక్ సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ ఇ
Read Moreమంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఆరాటం
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చండూరు/ నల్లగొండ అర్బన్, వెలుగు : మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ
Read Moreబీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
జనగామ, వెలుగు: బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ అని, కేసీఆర్ చచ్చిన పాముతో సమానమని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ ఎన్నికల ఇన్చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరె
Read Moreమెజార్టీ సీట్లు రాకపోతే..జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు మెజార్టీ సీట్లు రాకపోతే జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే
Read More5.96 కిలోల బంగారం పట్టివేత
చౌటుప్పల్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి డీఆర్&z
Read Moreసూర్యాపేట కమలంలో.. కనిపించని జోష్
సంకినేని, సైదిరెడ్డి మధ్య కోల్డ్‌వార్ శానంపూడి చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంకినేని ఎవర
Read Moreతీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్ రెడ్డి
ప్రజల కోసం పోరాడే వ్యక్తి సభలో ఉండాలి : మంత్రి వెంకట్ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న నామినేషన్
Read More