నల్గొండ

కేసీఆర్ కాన్వాయ్‌కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ లో

Read More

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 నల్లగొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని మంత్రి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వెంకట్&zwn

Read More

లోక్​సభ ఎన్నికల్లో సెక్టోరల్ అధికార పాత్ర కీలకం : ఎస్.వెంకట్ రావు

తుంగతుర్తి, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో సెక్టోరల్ అధికార పాత్ర కీలకమని, అధికారులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ

Read More

మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక

నల్గొండ అర్బన్, వెలుగు : వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వరుసగా కాంగ్రెస్​లో చేరుతున్నారు. నల్లగొండ మండలం చెన్నుగూడెం, దమ్మన్నగూడెం గ్రామంలో

Read More

రైతులకు టార్పాలిన్లు అందించాలి : డీఎస్ ​చౌహాన్

యాదాద్రి, వెలుగు: రైతులకు వెంటనే టార్పాలిన్లు అందించాలని రాష్ట్ర సివిల్​సప్లయ్​కమిషనర్​ డీఎస్​చౌహాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి భువనగిరి మం

Read More

రఘువీర్​రెడ్డి గెలుపునకు కృషి చేయాలి : కందూరు జైవీర్​రెడ్డి

హాలియా, వెలుగు : కాంగ్రెస్​ నల్గొండ పార్లమెంట్​ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్​రెడ్డి గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూ

Read More

నల్గొండపై కేసీఆర్ నజర్

కేఆర్ఎంబీ, కరువు యాత్రలు మొదలు పెట్టింది ఇక్కడి నుంచే.. నేడు రోడ్డు షో యాత్ర కూడా నల్గొండ జిల్లా నుంచే షురూ కరువు, కరెంట్, కృష్ణా జలాలే లక్ష్యం

Read More

నేను పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు రెడీ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  తాను  పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ

Read More

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రూల్​ సాధారణ భక్తులకేనా ?

    యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సునీత, బీఆర్ఎస్‌‌&z

Read More

నల్గొండ వర్సెస్ భువనగిరి.. పార్లమెంట్​ ఎన్నికల్లో మెజార్టీపై కోమటిరెడ్డి బ్రదర్స్ ​ఫోకస్​

    నల్గొండ కంటే భువనగిరి సాధించే మెజార్టీ పైనే దృష్టి     మూడు లక్షలు టార్గెట్ ​పెట్టిన సీఎం రేవంత్​రెడ్డి  &nbs

Read More

నల్గొండలో బీజేపీని గెలిపిస్తే : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు 

 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు  నల్గొండ అర్బన్​వెలుగు: నల్గొండలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపిస్తే ఫుడ్ ప్రాసె

Read More

నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఉత్తమ్

నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు  మంత్రి కఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భా

Read More

ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

హాలియా, వెలుగు : అనుముల మండలం కొరివేనిగూడెం గ్రామంలోని శ్రీలక్ష్మీరేణుక అమ్మవారిని ఆదివారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి దర్శించుకున్

Read More