
నల్గొండ
కారును ఢీకొట్టిన కంటెయినర్, ఇద్దరు మృతి.. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ప్రమాదం
చిట్యాల వెలుగు: కారును వెనుక నుంచి కంటెయినర్ ఢీకొట్టడంతో అది ముందు వెళ్తున్న బస్సు కిందికి దూసుకుపోయింది. ప్రమాదంలో ఇద్దరు యువ
Read Moreప్రజలకి భారంగా మారుతున్న ఇసుక రేట్లు .. ట్రాక్టర్ ఇసుక(3 టన్నులు) రూ.1800కు అమ్మేవారు.. ఇప్పుడు ఏకంగా..
అనుమతులు లేకున్నా అడ్డగోలుగా తవ్వకాలు దొడ్డి దారిన అక్రమ రవాణా పరోక్షంగా సహకరిస్తున్న కొందరు అధికారులు యాదాద్రి, వెలుగు : అక్రమ వ్యా
Read Moreరెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా నీటి ఊట.. SLBC సొరంగంలోకి నీళ్లెక్కడి నుంచి వస్తున్నాయంటే..
SLBC సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను వెలికితీసేందుకు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. బేరింగ్ మిషన్ ను కట్ చేసి కార్మికులు ఉన్న చోటుకు దాదాపు చేరుకున్
Read Moreయాదగిరిగుట్ట ఆలయంలో రూ.24 లక్షలతో గరుడ, శేష వాహన సేవలకు బంగారు తాపడం..
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రెండు వాహన సేవలకు బంగారు తాపడం చేయించారు. రూ. 24 లక్షల రూపాయలతో దాతల స
Read Moreయాదగిరిగుట్టకు లక్ష్మీనారసింహుడి అఖండజ్యోతి
యాదగిరిగుట్ట, వెలుగు : ఫిబ్రవరి 26న హైదరాబాద్ బర్కత్ పురలోని యాదగిరి భవన్ నుంచి బయల్దేరిన లక్ష్మీనారసింహుడి 'అఖండజ్యోతి' యాత్ర శనివారం రాత్రి
Read Moreచివరికి చేరని ఎస్సారెస్పీ
ఆయకట్టుకు సరిపడా సాగునీరందక ఎండుతున్న పంటలు అడుగంటుతున్న భూగర్భ జలాలు వారబందీతో రైతుల ఇక్కట్లు సూర్యాపేట
Read Moreవేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
కోదాడ, వెలుగు : వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోదాడ ఆర్డీవో కార్యాలయం
Read Moreబియ్యం డెలివరీని వేగవంతం చేయాలి : అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్
హాలియా, వెలుగు : 2024 –-25 ఖరీఫ్ సీజన్ బియ్యం డెలివరీని వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం ఫీలిపిన్
Read Moreప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నార్కట్‌పల్లి, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బం
Read Moreనల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ఓటే కీలకం!
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలే అవకాశం లేదంటున్న పరిశీలకులు గత ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటుతోనే గట్టెక్కిన
Read Moreటన్నెల్లో డెడ్‌బాడీలు?..జీపీఆర్, థర్మల్‌స్కానర్లతో గుర్తింపు
స్పాట్‌వద్దకు చేరుకున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఫోరెన్సిక్ నిపుణులు మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస
Read MoreSLBC కార్మికుల సమాచారం రావాలంటే మరో రెండు రోజులు పడుతుంది: సింగరేణి CMD బలరాం
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందని సింగరేణి సీఎండి బలరాం తెలిపారు. NGRI ద్వారా తీసిన
Read Moreకూలీలకు పని కల్పించాలి
యాదాద్రి, వెలుగు : ఉపాధి హామీ పనులను వేగంగా చేపట్టి.. కూలీలకు పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహా ప్రభుత్
Read More