నల్గొండ
కాంగ్రెస్‌లో చేరినోళ్లను బెదిరిస్తున్నరు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే తీరు నచ్చక బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్&zwnj
Read Moreబీఆర్ఎస్ ఇన్చార్జిలను లెక్కచేయని అభ్యర్థులు! .. కీలక వ్యవహరాల్లో వారి ప్రమేయం జీరో
చేరికలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితం నల్గొండలో చిచ్చుపెట్టిన జడ్పీ చైర్మన్ పదవి పాశం రామిరెడ్డికి కౌంటర్&
Read Moreయాదాద్రి ఆలయ క్యూ లైన్లో గుండెపోటు.. ఆలయాన్ని మూసివేసిన అర్చకులు
దేవుడి దర్శనానికి క్యూలో నిలబడిన భక్తురాలు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో జరిగింది.&nb
Read Moreనల్లగొండలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ..ఉద్రిక్తత
నల్లగొండ మున్సిపాలిటీలోని ఆర్జాల బావిలో ఉద్రిక్తత ఏర్పడింది. తమ పార్టీ కార్యకర్తపై బీఆర్ఎస్ వాళ్లు దాడిచేశారని ఆందోళనకు దిగారు కాంగ్రెస్ వ
Read Moreరైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలు : జగదీశ్ రెడ్డి
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పెన్ పహాడ్, వెలుగు : కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆంధ్ర పాలకులు నీటిని తీసుకెళ
Read Moreపేదల కోసం పనిచేస్తా : కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి కుంభం యాదాద్రి, వెలుగు : తనను గెలిపిస్తే పేద ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని కాంగ్రెస
Read Moreబీసీలకు అన్యాయం చేసిన.. పార్టీలకు బుద్ధి చెప్తం : జాజుల శ్రీనివాస్ గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు : జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ
Read Moreపారదర్శకంగా ఎన్నికల నిర్వహణ : కలెక్టర్ హనుమంతు జెండగే
యాదాద్రి, వెలుగు : ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. శనివారం కలె
Read Moreబీజేపీని గెలిపిస్తే బీసీ నేతే సీఎం : రాజీవ్ చంద్రశేఖర్
సూర్యాపేట, వెలుగు: బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి బీసీ నేత సీఎం అవుతాడని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. శ
Read Moreకల్వకుంట్ల అవినీతిని బయటపెడ్తా: రాజగోపాల్ రెడ్డి
చండూరు, వెలుగు: కల్వకుంట్ల కుటుంబం లక్షకోట్ల అవినీతి చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బయటపెడుతామని కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి రాజగో
Read Moreకాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కష్టాలొస్తయ్: గొంగిడి సునీత
యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంట్ కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత హెచ్చరించా
Read Moreబీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: సీఎం కేసీఆర్ ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని, బీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలన
Read Moreకాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వల
Read More