నల్గొండ

లయన్స్​క్లబ్​ల సేవలు మరువలేనివి : ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి

 ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి శాలిగౌరారం(నకిరేకల్ ), వెలుగు: లయన్స్​ క్లబ్​ల సేవలు మరువలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి అన

Read More

వైభవం.. తిరుమలనాథ స్వామి కల్యాణం

చిట్యాల, వెలుగు: తిరుమలనాథ స్వామి అనుగ్రహంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో  

Read More

ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు..ఐదేండ్లు కొనసాగిన విచారణ 

నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

కనులపండువగా నారసింహుడి రథోత్సవం  

ప్రధానాలయం చుట్టూ ఊరేగిన లక్ష్మీనారసింహుడు ఉదయం శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చిన నారసింహుడు నేడు పూర్ణాహుతి, చక్రతీర్థం  యాదగిరిగుట్ట,

Read More

విధేయతకు పట్టం.. నల్గొండ జిల్లాకు దక్కిన 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు

ఎస్టీ కేటగిరీలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఎస్సీ కేటగిరీలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ప్రకటించిన కాంగ్రెస్​అధిష్ఠానం నల్గ

Read More

అడుగంటుతున్న జలం.. ఎండుతున్న పొలం

యాదాద్రి జిల్లాలో 2 వేల ఎకరాలు ‌‌‌‌‌‌సూర్యాపేట  జిల్లాలో 8,160 ఎకరాల్లో ఎండిన వరి   ‌‌‌&

Read More

వచ్చే అసెంబ్లీలో 50 మంది మహిళా ఎమ్మెల్యేలు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం      నల్గొండ అర్బన్, వె

Read More

నార్కట్ పల్లి హైవేపై లారీని ఢీ కొట్టిన కారు..ఇద్దరు మృతి

నల్లగొండ జిల్లా  నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది.   ఈ ఘటనలో

Read More

సాగు, తాగునీటి ఇబ్బందులు రావొద్దు : తుమ్మల నాగేశ్వరరావు

కలెక్టర్లకు నిధులు కేటాయించాలి : ‌‌‌‌మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాలి  మంత్రి కోమటిరెడ్డి

Read More

కల్యాణం.. కమనీయం.. నర్సన్న లగ్గంతో పులకించిన యాదగిరి గుట్ట

భారీ సంఖ్యలో హాజరైన భక్తులు ఉదయం హనుమంత వాహనంపై నృసింహుడి ఊరేగింపు రాత్రి గజవాహనంపై విహరించిన కల్యాణ నారసింహుడు  ప్రభుత్వం తరఫున పట్టువస

Read More

చిన్నమ్మ కూతురికి మగ పిల్లలు లేకపోవడంతో ఆమె బాధ చూడలేక..

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్‌‌లో ఈ నెల 4న కిడ్నాప్‌‌ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. నిందిత

Read More

పెండ్లికొడుకైన నారసింహుడు.. యాదగిరిగుట్టలో వైభవంగా ఎదుర్కోలు

జగన్మోహిని అలంకారం, అశ్వవాహనంపై ఊరేగిన నృసింహుడు నేడు లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామ

Read More

యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి లగ్గానికి యాదగిరిగుట్ట ముస్తాబు

నేడు లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. లక్ష్మీనారసింహుడి లగ్గా

Read More