నల్గొండ

ఈసారి పాల్వాయి స్రవంతికి అవకాశం ఇవ్వండి : సీతక్క

రాజకీయ బలబలాలను చూపించుకోవడానికే టీఆర్ఎస్, బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గతంలో పాల్వాయి గోవర

Read More

చల్మెడ గ్రామంలో బాబుమోహన్ ఎన్నికల ప్రచారం

నల్లగొండ : ఆపదలో ఉన్న వారిని ఆదుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు వేసి గెలిపించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి బాబుమోహన

Read More

కారును పోలిన గుర్తులపై పోరాటం కొనసాగిస్తం : తలసాని

గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా కారును పోలిన గుర్తులపై పోరాటాన్ని కొనసాగిస్తమని మంత్రి తలసాని వెల్లడించారు. మునుగోడులో టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలుస్

Read More

కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేస్తలేరు : కోమటిరెడ్డి లక్ష్మీ

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని

Read More

బీజేపీ డబ్బు ఖర్చు చేసి గెలవాలని చూస్తోంది : ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ కేవలం డబ్బు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తోందని ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్ ఆరోపించారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులన్న ఆయన

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చండూరు (మర్రిగూడ), వెలుగు : మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం అధికార పార్టీ నుంచి 103 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు ప్రతి గ్రామం తిరుగుతున్నారు. &ls

Read More

తగ్గిన సన్నవడ్ల సాగు

యాదాద్రి, వెలుగు :సన్నాల వరి సాగు పెంచాలని సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

మునుగోడు ఉప ఎన్నికతో ఎస్ఏ–1 పరీక్షలకు ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ–1) పరీక్షలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వర

Read More

నేను పక్కా లోకల్‌.. : ప్రచారంలో కూసుకుంట్ల

చండూరు (మర్రిగూడ), వెలుగు: ‘ నేను పక్కా లోకల్‌.. నాన్‌ లోకల్‌ వారికి ఓటేస్తే మోసపోతాం’ అని టీఆర్‌ఎస్‌ క్యాండిడేట్

Read More

కూసుకుంట్ల చెల్లని రూపాయి: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : 'అబద్దాలు ఆడడంలో అయ్య ఏక్​ నంబర్ అయితే బేటా దస్​ నంబర్​' అని సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్​ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్​

Read More

బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తాం : డీకే అరుణ

యాదాద్రి, వెలుగు: బంగారు తెలంగాణ పేరుతో మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్​పెద్ద దొంగ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఒక

Read More

గెలిపిస్తే కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు తీసుకొస్తా : రాజగోపాల్‌రెడ్డి

కవిత వచ్చే ఏడాది తీహార్​ జైల్లో బతుకమ్మ ఆడుతుంది  చండూరు (మర్రిగూడ), వెలుగు: ‘నేను రాజీనామా చేశాను కాబట్టే మునుగోడు గురించి మాట్లాడ

Read More

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గొడవలు షురూ

చౌటుప్పల్​లో బీజేపీ గో బ్యాక్​నినాదాలు నారాయణపురంలో బీజేపీ వర్సెస్ ​కాంగ్రెస్​ రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్​ కార్యకర్తలు  సర్ది చెప్పిన

Read More