నల్గొండ

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే బాలునాయక్

    ఎమ్మెల్యే బాలునాయక్  దేవరకొండ, చందంపేట, వెలుగు : పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే

Read More

అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై రన్నింగ్ కారు దగ్ధం

నల్గొండ : హైవేపై వెళ్తున్న కారులో శుక్రవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మాడుగుపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో అద్దంకి, నార్కెట్ పల్లి రహదారిపై అగ్ని

Read More

యాదాద్రి జిల్లాలో చెరువుల సర్వేపై అధికారుల ఫోకస్​

    హెచ్​ఎండీఏ పరిధిలో ఐదు మండలాల్లో 267 చెరువులు      ఎఫ్టీఎల్, బఫర్​జోన్​నిర్థారణకు ఐదు టీమ్స్ ఏర్పాటు  &n

Read More

సూర్యాపేటలో రెచ్చిపోయిన దొంగలు కత్తులతో బెందిరించి చోరి

సూర్యాపేట జిల్లా : ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి చోరికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లా- వెల్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Read More

21 వరకు అభ్యంతరాల స్వీకరణ

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  సూర్యాపేట, వెలుగు:  రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 13న ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబి

Read More

అభివృద్ధి కొనసాగాలంటే ..స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిపించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఆర్ అండ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ప్రమాదాల నివారణకు ఫ్లై ఓవర్ల నిర్మాణం  రైస్ ఇండస్ట్రీస్ ఏర్పాటులో మిర్యాలగూడకు ప్రత్యేక గుర్

Read More

హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి .. కాన్పుకు పోతే.. శిశువు మృతి

గర్భిణికి వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ చేయగా పుట్టిన శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతి  హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రి స

Read More

దొడ్డు వడ్లే సాగు చేస్తున్రు

సన్నాలకు రూ. 500 బోనస్​ ఇస్తామన్న సర్కారు అయినా సన్నాల సాగుపై ఆసక్తి చూపని రైతులు ఈసారి 34 వేల ఎకరాల్లో సన్నాల సాగు 2.41 లక్షల ఎకరాల్లో దొడ్డ

Read More

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మతిభ్రమించింది : కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

రాజీవ్‌‌‌‌‌‌‌‌ విగ్రహాన్ని తొలగిస్తామని పిచ్చిగా మాట్లాడుతుండు మిర్యాలగూడ, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప

Read More

గురుకులం నుంచి ముగ్గురు స్టూడెంట్లు అదృశ్యం

రెండు రోజుల కింద కనిపించకుండా పోయిన విద్యార్థులు పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమ

Read More

యాదగిరీశుడికి రూ. 2.98 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వార భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. 42 రోజులకు సంబంధించిన హుండీలను బుధవారం కొండ

Read More

నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

గతంలోనే  చెప్పినా మళ్లీ పిటిషన్​ వేసుడేంది? బీఆర్​ఎస్​ తీరుపై హైకోర్టు ఆగ్రహం.. రూ. లక్ష జరిమానా పవర్​లో ఉన్నప్పుడు రూ.100 కోట్ల స్థలాన్ని

Read More

వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డ్‎లు, ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: వచ్చే నెల (అక్టోబర్)లో అర్హులకు కొత్త రేషన్ కార్డ్‎లు, ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం నల

Read More