నల్గొండ

ఇది చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్  : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

నల్గొండ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట

Read More

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి  

నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజా సమస్యలను పరిష్కరించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురు

Read More

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి : చకిలం రాజేశ్వరరావు

సూర్యాపేట, వెలుగు: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు అన్నారు

Read More

ముంపు లేకుండా గంధమల్ల రిజర్వాయర్ ను నిర్మిస్తాం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : ఏ ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాకుండా గంధమల్ల రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువా

Read More

కాంగ్రెస్ కు కార్యకర్తలే బలం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   

హుజూర్ నగర్, వెలుగు : కాంగ్రెస్ కు కార్యకర్తలే బలమని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ లో ఇటీవల రోడ్డ

Read More

యాదాద్రి జిల్లాలో పడిపోతున్న గ్రౌండ్​ వాటర్​.. ఇప్పటికే ఎండిన సగం చెరువులు

సంస్థాన్​నారాయణపూర్​ మండలంలో 23.09 మీటర్ల దిగువకు జిల్లాలోని 12 మండలాల్లో పది మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పంట ఎండిపోయిన పొలాల్లో పశువులను మేపుత

Read More

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం : శంకర్ నాయక్

ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్  నల్గొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్

Read More

భూ సేకరణ స్పీడప్​ చేయండి : హనుమంత రావు

కలెక్టర్ హనుమంత రావు యాదాద్రి, వెలుగు : బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లతోపాటు ప్యాకేజీ 14 కు కాలువల కోసం అవసరమైన భూమిని స్పీడ్​గా సేకరించాలని క

Read More

సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా మార్చాలి : తేజస్ నందలాల్ పవార్

 కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర

Read More

వరికి బదులు ఇతర పంటలు సాగుచేయాలి : త్రిపాఠి

   కలెక్టర్ ఇలా త్రిపాఠి  చిట్యాల, వెలుగు:  భూగర్భ జలాలు తగ్గడం వల్ల వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిప

Read More

చక్రయ్యగౌడ్ హత్య కేసును త్వరలో ఛేదిస్తాం : ఐజీ సత్యనారాయణ

మల్టీజోన్ -2 ఐజీ సత్యనారాయణ తుంగతుర్తి, వెలుగు : మాజీ సర్పంచ్ చక్రయ్యగౌడ్ హత్య కేసును త్వరలో ఛేదిస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లే

Read More

సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో యువతిపై అత్యాచారం

సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో ఘటన  హుజూర్‌‌‌‌నగర్‌‌‌&z

Read More

సాగర్‌‌‌‌‌‌‌‌ ఎర్త్​డ్యాం వద్ద అగ్ని ప్రమాదం

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ప్రధాన ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వద్

Read More