నల్గొండ

ఈనెల 28న గద్దర్ గానస్మరణ సభ

సూర్యాపేట, వెలుగు : ఈనెల 28న నిర్వహించనున్న ప్రజా యుద్ధనౌక గద్దర్ గానస్మరణ (ప్రథమ వర్ధంతి) సభ జయప్రదం చేయాలని ఏపూరి సోమన్న పిలుపునిచ్చారు. బుధవారం సూర

Read More

పోలీసుల పహారా మధ్య ట్రిపుల్​ఆర్ సర్వే

చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లో పోలీసుల పహారా మధ్య ట్రిపుల్ ఆర్​భూ సేకరణపై బుధవారం సర్వే జరిగింది. 83 ఎకరాల్లో ఆఫీసర్లు హద్దులు ఏర్పా

Read More

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాలియా, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నాగార్జునసాగర్​ఎమ్మెల్య

Read More

గవర్నర్ పదవి అంటే రబ్బర్ స్టాంప్ కాదు : నల్లు ఇంద్రసేనారెడ్డి

తుంగతుర్తి , వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా పనిచేయడమే గవర్నర్ బాధ్యత అని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. బుధవారం

Read More

అధికారులకు తెలియకుండానే పెండింగ్ ​బిల్లుల చెల్లింపు!

11 పనులకు రూ.15 లక్షలు చెల్లింపు తనకు తెలియకుండా చెల్లించారని కలెక్టర్​కు స్పెషలాఫీసర్ ఫిర్యాదు ​ 'డిజిటల్​సిగ్నీచర్​కీ' బ్లాక్ ​చేసిన

Read More

రుద్రవెల్లి వద్ద మూసీ ప్రవాహం​

యాదాద్రి, వెలుగు : పట్నంలో భారీ వాన పడడంతో మూసీ ప్రవాహం పెరిగింది. దీంతో యాదాద్రి జిల్లా బీబీనగర్​మండలం రుద్రవెల్లి వద్ద మూసీపై ఉన్న లో లెవల్​బ్రిడ్జి

Read More

గరిడేపల్లి ఎస్ఐగా నరేశ్

గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి ఎస్ఐ గా చలికంటి నరేశ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సైదులును వీఆర్ కు అ

Read More

వ్యవసాయానికి  24 గంటలు విద్యుత్ సరఫరా : బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : వ్యవసాయానికి 24  గంటలపాటు  ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్

Read More

తండ్రి బాటలోనే గుత్తా అమిత్ 

డెయిరీ డెవలప్​మెంట్​​కో‌‌-ఆపరేటివ్ ​ఫెడరేషన్​ చైర్మన్ గా నియామకంఉత్తర్వులు జారీ  చేసిన ప్రభుత్వంరెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్న

Read More

సూర్యాపేట ఐటీ హబ్​ షట్​డౌన్​

    ఎన్నికల ముందు హడావుడిగా  ప్రారంభించిన గత సర్కారు       మాజీ ఎమ్మెల్యే బిల్డింగుకు రూ.3  కోట్లతో వసతుల

Read More

సూర్యాపేటలో కలెక్టర్ సర్ ప్రైజ్ విజిట్స్

విద్య, వైద్యంపై ఫోకస్​ 15 మంది సస్పెన్షన్.. 40 మందికి నోటీసులు  ప్రభుత్వ ఆదేశాల మేరకు  క్షేత్రస్థాయిలో పర్యటన విధుల్లో నిర్లక్ష్యం

Read More

లింక్​పై క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ .. లోన్లు, జాబ్స్​ఇప్పిస్తామని ఫోన్లు

బ్యాంకు డిటైల్స్​ఇవ్వాలని సూచనలు ఆశపడితే అసలుకే మోసం వంద శాతానికి మించి పెరిగిన సైబర్​క్రైమ్​ ఏడు నెలల్లో 52 కేసులు అకౌంట్ల నుంచి రూ.34 లక్

Read More