వేములవాడ, వెలుగు: సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ శ్రీ రాజరాజేశ్వరస్వామి , శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి బహూకరించేందుకు అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా, చీరను తయారు చేశారు.
మంగళవారం కుటుంబసమేతంగా రాజన్నను దర్శించుకొని ఈవో కె.వినోద్‌రెడ్డికి చీరను అందజేశారు.