ఏపీ సీఎం జగన్‎కు నాంపల్లి కోర్టు సమన్లు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్‌నగర్‌ ఎన్నికల నియమావళిని సీఎం జగన్ ఉల్లంఘించారంటూ కోర్టులో అభియోగం దాఖలైంది. ఆ అభియోగాన్ని పరిశీలించిన కోర్టు.. తాజాగా జగన్‎కు సమన్లు పంపింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ.. ఆ సమన్లలో పేర్కొంది.

For More News..

కశ్మీరీలకు రూమ్స్ అద్దెకివ్వమన్న హోటల్

సమ్మర్‌‌‌‌లో సమంత సిటాడెల్‌!