వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి నాన్సీ పెలోసి గెలుపొందారు. కాలిఫోర్నియాలోని 11వ కాంగ్రెషనల్ డిస్ర్టిక్ట్ నుంచి పోటీ చేసిన ఆమె బుధవారం యూఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. 1987లో తొలి మహిళా స్పీకర్‌గా రికార్డు సృష్టించారు. ఆమె 2024 నుంచి హౌస్ ఆఫ్ డెమోక్రాట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
అమెరికా ఎన్నికల్లో నాన్సీ పెలోసి ఘన విజయం
- విదేశం
- November 7, 2024
లేటెస్ట్
- దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధించిన దేశాధ్యక్షుడు.. ఊహించని ప్రకటనతో షాక్‌లో ప్రజలు
- తెలంగాణలో డిసెంబర్ 7న ఆటోలు బంద్
- నల్గొండ జిల్లా: పీఏ పల్లి మండల మోడల్ స్కూల్లో ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత
- AUS vs IND: ప్రాక్టీస్‌లోనూ వదలట్లే: కోహ్లీ, రోహిత్‌ను చూడడానికి ఎగబడ్డ ప్రేక్షకులు
- అఫీషియల్ అప్డేట్: దసరా డైరెక్టర్ తో సినిమా కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్.. మోస్ట్ వైలెంట్ గా ఉంటుందంట..
- తెలుగు టీచర్ అయ్యుండి ఈ పనులేంటయ్యా..
- Pushpa 2: ఇలా చేశావేంటి పుష్పరాజ్.. టికెట్లు బుక్ చేసుకున్నోళ్ల పరిస్థితేంటి ఇప్పుడు..!
- Pushpa2 The Rule: ఇది సార్ పుష్ప గాడి బ్రాండ్.. అడ్వాన్స్ బుకింగ్సే రూ.100 కోట్లు కొట్టాడంటే.. ఫస్ట్ డే కలెక్షన్ అంత పక్కానా..!
- WTC 2023-2025: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు ఐసీసీ బిగ్ షాక్
- ఇలా అయితే బతికేదెలా: మొన్న బిర్యానీలో బొద్దింక.. ఇప్పుడు బీరు బాటిల్లో పురుగులు..
Most Read News
- మీషోలో తెగ ఆర్డర్లు పెడుతుంటారా.. ఈ ముగ్గురూ ఏం చేశారో చూడండి..!
- ఒకేరోజు టెట్, నెట్ ఎగ్జామ్స్
- ఆర్టీఏ ఆఫీసులో మాజీ సీఎం
- అల్లు అర్జున్ బాహుబలి కాదు... మెగాబలి అంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్..
- డిసెంబర్ 22న పీవీ సింధు పెళ్లి..వరుడు ఎవరు.?ఏం చేస్తాడంటే.?
- Pushpa 2: ఇలా చేశావేంటి పుష్పరాజ్.. టికెట్లు బుక్ చేసుకున్నోళ్ల పరిస్థితేంటి ఇప్పుడు..!
- మరో 27,612 రైతులకు రుణమాఫీ .. నాలుగో విడతలో రూ.262 కోట్లు విడుదల
- Pushpa 2: The Rule Effect: దేశం మొత్తంలో పుష్ప ఒక్కటే రిలీజ్ : మిగతా అన్ని సినిమాలు వాయిదా
- వరల్డ్ టాప్ 10 బెస్ట్ సిటీస్ ఇవే..
- Pushpa 2 The Rule: పుష్ప మూవీ అయితే రిలీజ్ చేసుకోండి.. ఆ డబ్బుల లెక్కలు మాత్రం చెప్పాల్సిందే : హైకోర్టు