బ్రేకింగ్..లావణ్య ఫిర్యాదు..రాజ్ తరుణ్కు నోటీసులు పంపిన నార్సింగ్ పోలీసులు

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసీ లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా 
రాజ్ తరుణ్ కు నార్సింగ్ పోలీసుల నోటీసులు పంపారు. ఈ నెల (జూలై 18) లోపు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని BNSS 45 కింద  రాజ్ తరుణ్ కు నోటీసులు నార్సింగ్ పోలీసులు నోటీసులిచ్చారు. BNSS 45 కింద  రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేసిన నార్సింగ్ పోలీసులు.

ALSO READ : డ్రగ్స్ కేసు..A6 గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్

కాగా రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ డైలీ సీరియల్ గా జరుగుతూ వస్తోంది. తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసులతో రాజ్ తరుణ్ విచారణలో ఎలా స్పందిస్తాడో తెలియాలి. ఇక రానున్న రోజుల్లో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ల వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.