మార్స్ ప్లానెట్ పై మనిషి జీవించడానికి అనుకూల వాతావరణం ఉందా లేదా అన్న అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే.. మనిషిని మార్స్ పైకి పంపించే ప్రణాళికలను సైంటిస్టులు సిద్ధం చేస్తున్నారు. అయితే…మొదటగా మార్స్‌పై ఎవరు అడుగుపెట్టబోతున్నారన్న విషయంపై నాసా స్పందిస్తూ.. మార్స్ పై మొదటి అడుగు వేయనున్నది ఓ మహిళే అని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్స్ స్టెన్ తెలిపారు. చంద్రుడిపై మరోసారి కాలుమోపే తొలి వ్యక్తి కూడా మహిళే అన్నారు. ఆ మహిళ ఎవరు అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రాబోయే ప్రాజెక్టులన్నిటిలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఈ నెల చివర్లో తొలిసారిగా కేవలం మహిళా ఆస్ట్రోనాట్లు మాత్రమే స్పేస్‌వాక్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఏడు గంటల పాటు సాగే ఈ స్పేస్‌వాక్ కు, 2013లో ఆస్ట్రోనాట్స్‌గా ట్రైనింగ్ తీసుకున్న ఆనె మెక్ క్లెయిన్, క్రిస్టినా కోచ్ సిద్ధమవుతున్నారని, అంతేకాక.. ఈ మధ్య నాసా నిర్వహిస్తున్న స్పేస్ క్లాసులకి ఎక్కువ సంఖ్యలో మహిళలే వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నాసా ఆస్ట్రోనాట్లలో 34 శాతం మహిళలే ఉన్నారు. దీన్ని బట్టి రానున్న నాసా ప్రాజెక్టుల్లో మహిళలే కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
మార్స్‌పై మొదటి అడుగు మహిళదే: నాసా
- టెక్నాలజి
- March 13, 2019
మరిన్ని వార్తలు
-
హెజ్బొల్లా గ్రూప్‌తో కాల్పుల విరమణ షురూ.. 14 నెలల పోరాటానికి ఇజ్రాయెల్ ముగింపు
-
ఇస్కాన్ మత ఛాందసవాద గ్రూప్!.. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులోఆ దేశ ప్రభుత్వం అఫిడవిట్
-
జపాన్ లో ఓ వ్యక్తి వింత హాబీ.. స్ట్రెస్ రిలీఫ్ కోసమని..1000 ఇండ్లలోకి చొరబడ్డడు!
-
Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?
లేటెస్ట్
- పదోతరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఇకపై ఇంటర్నల్ మార్కులు ఉండవ్.. 100 మార్కులకు క్వశ్చన్ పేపర్
- Bachhala Malli Movie Teaser: ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ బచ్చలమల్లి టీజర్.. నాకు నచ్చినట్లు బ్రతుకుతా..
- కేబీఆర్ పార్క్ వద్ద కొత్త వెలుగులు..డెకరేటివ్ పవర్ పోల్స్ ప్రారంభం..
- అదానీ లంచం కేసుతో నాకెలాంటి సంబంధం లేదు.. పరువు నష్టం దావా వేస్తా:ఏపీ మాజీ సీఎం జగన్
- హైదరాబాద్‌లో ఇక్కడ బిర్యానీ తిన్నారా..? ‘బొద్దింక వస్తే మేం ఏం చేస్తాం’.. అంటున్నరుగా..!
- Pushpa 2 Censor Certificate: పుష్ప2కి సెన్సార్ కట్స్.. ఈ పదాలు థియేటర్లో వినపడవ్..!
- మాలల్లో ఐక్యత వచ్చింది.. సింహ గర్జన విజయవంతం చేయాలె: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- SA vs SL: గంటలోపే ముగిసింది: సౌతాఫ్రికా పేసర్ల విశ్వరూపం.. 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్
- Credit Score: హార్డ్ ఎంక్వయిరీస్..మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తున్నాయా? ఏంచేయాలంటే..
- డ్రగ్స్ బారినపడిన వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండంటూ అల్లు అర్జున్ వీడియో...
Most Read News
- OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
- గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం
- సుబ్బరాజు భార్య ఎవరో, ఏంటో తెలిసింది.. స్రవంతి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
- Nagarjuna: కొత్త కారు కొన్న హీరో నాగార్జున.. ధర ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
- Release Movies: (Nov28) థియేటర్/ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు
- సన్నొడ్ల రేట్లు పైపైకి: సర్కారు బోనస్‌తో ధరపెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు
- మామునూర్ ఎయిర్పోర్ట్ భూముల్లో.. ఇదే ఆఖరు పంట
- చదువుకోకుండా ఏం పనులు ఇవి.. ఖమ్మం హాస్టల్లో ఏం చేశారో చూడండి..
- Syed Mushtaq Ali Trophy: చెన్నైకి వస్తే చెలరేగుతారు: పాండ్య బౌలింగ్‌లో విజయ్ శంకర్ విధ్వంసం
- గేమ్ ఛేంజర్ లో జగదేకవీరుడు అతిలోక సుందరి పోజ్.. సూపర్ అంటున్న చెర్రీ ఫ్యాన్స్..