ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్​లో నస్పూర్ విద్యార్థి సాయి బ్రహ్మేశ్వర్

నస్పూర్, వెలుగు: ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్–2024 పోటీల్లో నస్పూర్ విద్యార్థి సత్తా చాటాడు. ఈ నెల 19న గోవాలో జరిగిన ఛాంపియన్ పోటీల్లో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూర్ గేట్ ప్రాంతానికి చెందిన విద్యార్థి ముడుమాల సాయి బ్రహ్మేశ్వర్ పాల్గొని పథకాలు సాధించాడు.

 సాయి బ్రహ్మేశ్వర్​ ఇంటర్నేషనల్​ స్థాయిలో సత్తా చాటడాన్ని పలువురు ప్రశంసించారు.