నేషనల్ బాయ్‌ఫ్రెండ్స్ డే 2023.. రొమాంటిక్ కోట్స్

నేషనల్ బాయ్‌ఫ్రెండ్స్ డే 2023.. రొమాంటిక్ కోట్స్

ఈ ప్రపంచంలో ప్రత్యేక సందర్భాలు, రోజులను స్పెషల్ డేస్ గా పరిగణిస్తూ ఉంటాం. అదే తరహాలో వ్యక్తుల ప్రొఫెషన్స్, వారితో సంబంధాన్ని తెలియజేసే రోజులనూ సెలబ్రేట్ చేసుకోవడం కొత్తేం కాదు. అందులో బాయ్ ఫ్రెండ్ డే ఒకటి. జీవితంలో వారి ప్రాముఖ్యతను తెలియజేసే ఈ రోజున వారి ఎలాంటి రొమాంటిక్ కోట్స్ తో ఆనందింపజేయాలో ఇప్పుడు చూద్దాం.

రొమాంటిక్ కోట్స్

  •     "ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిసిందంటే, అది నీ వల్లే" - హెర్మన్ హెస్సే
  •      "ప్రతి రోజు నేను నిన్ను చాలా ప్రేమిస్తాను. ఈ రోజు ఎంతలా ప్రేమిస్తున్నానంటే అది నిన్నటి కంటే ఎక్కువ, రేపటి కంటే తక్కువ" - రోజ్‌మండే గెరార్డ్
  •     "నా హృదయం ఎల్లప్పుడూ నీదే" - జేన్ ఆస్టెన్
  •     "భూమిపై ప్రకాశించే సూర్యునిలా నీ ప్రేమ నా హృదయంలో ప్రకాశిస్తుంది" - ఎలియనోర్ డి గిల్లో
  •     "నేను నీలో.. నువ్వు నాలో, దైవిక ప్రేమలో పరస్పరం" - విలియం బ్లేక్