ఖైరతాబాద్, వెలుగు: రేషన్ షాపుల్లో కోడి గుడ్లు సప్లయ్చేయాలని నేషనల్ ఎగ్ అండ్ చికెన్ప్రమోషన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్ని గుడ్లు తిన్నా సమస్యలు ఉండబోవని కౌన్సిల్సలహాదారు డాక్టర్ బాలస్వామి కరణం చెప్పారు. గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారమని, కొలెస్ట్రాల్పెరుగుతుందన్న అపోహను వీడాలన్నారు. కౌన్సిల్ రూపొందించిన క్యాలెండర్‌ను మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రిలీజ్ చేశారు.
.