Job News: ఎన్​ఎఫ్ డీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా..

Job News: ఎన్​ఎఫ్ డీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నేషనల్ ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్(ఎన్ఎఫ్ డీసీ) అప్లికేషన్లను కోరుతున్నది .అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోగా ఆఫ్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 11

పోస్టులు: సీనియర్ ప్రోగ్రామర్ 02, అసిస్టెంట్ మేనేజర్(ఐటీ) 01, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ 01, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ – స్క్రీన్ రైటర్స్ ల్యాబ్  01, అసోసియేట్ ఫిల్మ్ ప్రోగ్రామర్ 02, ఫెస్టివల్ కోఆర్డినేటర్ 02. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణలై ఉండాలి.  వయోపరిమితి గరిష్టంగా 45 ఏండ్లు ఉండాలి. 

అప్లికేషన్: ఆఫ్​ లైన్ ద్వారా. హెఏఎల్​లో 98 టెక్నికల్ పోస్టులువివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆపరేటర్, డిప్లొమా టెక్నీషియన్​ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ ఎరోనాటిక్స్(హెచ్ఏఎల్) అప్లికేషన్లను కోరుతున్నది.  పోస్టుల

సంఖ్య: 98పోస్టులు: డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్ స్కేల్–డి6) 20, డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్​స్ట్రుమెంటేషన్ స్కేల్-–డి6) 26, ఆపరేటర్ (ఫిట్టర్ స్కేల్-–సి5) 34, ఆపరేటర్ (ఎలక్ట్రిషియన్ స్కేల్-–సి5)14, ఆపరేటర్ (మెషినిస్ట్ స్కేల్–సి5) 03, ఆపరేటర్ (షీట్ మెటల్ వర్కర్ స్కేల్–సి5) 01.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐఐటీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 4.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 18.