
- జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు వచ్చే నెల 22వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
- పోస్టుల సంఖ్య 03: జూనియర్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఫీజు యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.