ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 10న జరిగే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ 2023–24 విద్యాసంవత్సరానికి గాను ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టూడెంట్స్ హాల్ టికెట్లను http//bse.telangana.gov.in ద్వారా అప్లై చేసుకున్న ఐడీ పాస్ వర్డ్ తో తీసుకోవాలని పేర్కొన్నారు.