దేశం

ఆదివాసీలకు బీజేపీ అన్యాయం చేసింది: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

న్యూఢిల్లీ: ఆదివాసీలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ఫారెస్ట్​ రైట్స్​యాక్ట్​ను ధర్తీ అబా జన్​జాతీయ గ్రామ్ ఉత్కర్ష్​ అభియాన

Read More

మహారాష్ట్రలో కోడ్ ఉల్లంఘనపై 6,382 ఫిర్యాదులు

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన డేటాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలో అక్టోబర్‌&zw

Read More

జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి పేపర్ లీకేజీల డబ్బు: బీజేపీపై సీఎం హేమంత్ ​సోరెన్​ ఫైర్​

రాంచీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల వెనుక ఆ పార్టీ హస్తం ఉందని, అక్కడి నుంచి వచ్చిన డబ్బునే జార్ఖండ్​ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నార

Read More

మహారాష్ట్ర కూటముల్లో ఓటు బదిలీయే కీలకం

దేశ ఆర్థిక రాజధాని ముంబయితో  కూడుకున్న మహారాష్ట్ర  దేశంలోనే కీలక రాష్ట్రం.  శాసనసభ ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది.  మోహరించిన  

Read More

3 నెలలు దాటిన శిశువును దత్తత తీస్కుంటే తల్లికి మెటర్నటీ లీవ్​ వద్దా? : కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మూడు నెలలలోపు వయసున్న శిశువును దత్తత తీసుకునే మహిళలకే ప్రసూతి సెలవు ఇవ్వడం వెనుక హేతుబద్ధత ఏమిటో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన

Read More

హక తో మళ్లీ దద్దరిల్లిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ పార్లమెంటు

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన అతి పిన్న వయస్కురాలైన ఎంపీ హనా-రౌహితీ మైపీ-క్లార్క్(22) ప్రసంగం మరో

Read More

పాలస్తీనా ప్రజలకు రైతు సంఘం రూ. 5 లక్షల విరాళం

న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన పాలస్తీనా ప్రజలకు రైతు సంఘం కీర్తి కిసాన్ యూనియన్ గురువారం తన మిషన్ ద్వారా మానవతా సహాయంగా రూ.5 లక్షల విరాళా

Read More

కాంగ్రెస్.. గిరిజన వ్యతిరేకి, ఆదివాసీలను అణిచివేసింది: మోదీ

స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల పాత్ర కీలకం క్రెడిట్ అంతా ఒక ఫ్యామిలీ కొట్టేసింది బిర్సా ముండా త్యాగాలను విస్మరించింది: ప్రధాని వ్యాఖ్య జముయ

Read More

బిలియనీర్ల సేవలో మోదీ... ఆయనకు పేదల ప్రయోజనాలు పట్టవు: రాహుల్​గాంధీ

రాజ్యాంగ రక్షణకు మేం కృషిచేస్తున్నం.. డస్ట్​ బిన్​లో వేయాలని బీజేపీ యత్నిస్తోంది దేశంలో కుల గణన జరగాల్సిందే..  రిజర్వేషన్​పై ​సీలింగ్​ను ఎ

Read More

మహారాష్ట్ర ప్రచారంలో రాష్ట్ర నేతల బిజీ బిజీ

పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ నేతల క్యాంపెయిన్ బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు హాజర

Read More

మావోయిస్టు అమరవీరుల స్థూపాల కూల్చివేత

భద్రాచలం, వెలుగు :  ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టు అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతాబలగాలు కూల్చివేస్తున్నాయి.

Read More

ఆస్పత్రిలో మంటలు.. 10 మంది చిన్నారులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయి ఆస్పత్రి, మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో షార్ట్ సర్క్

Read More

డిజిటల్ అరెస్ట్.. రిటైర్డ్ ఇంజినీర్​ను నిర్బంధించి 10 కోట్లు దోచిన కేటుగాళ్లు

డ్రగ్స్ కొరియర్ వచ్చిందని రిటైర్డ్ ఇంజినీర్​ను దోచిన కేటుగాళ్లు 8 గంటలపాటు నిర్బంధించి డబ్బంతా ట్రాన్స్​ఫర్  కొద్దిరోజుల కింద ఢిల్లీలో జరి

Read More