దేశం

దీపావళి విందులో మాంసం, మందు బ్రిటన్ ప్రధానిపై హిందువుల ఆగ్రహం

లండన్: లండన్‌‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌‌లో ప్రధాని కీర్ స్టార్మర్​ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి రిసెప్షన్‌‌ లో నాన్ వె

Read More

పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్​గా పబ్బ సురేశ్

85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ ఎన్నిక న్యూఢిల్లీ, వెలుగు: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఎన్నికల్లో మేనేజింగ్ కమిటీ మెంబర్ గా తెలంగాణ కు

Read More

రోజుకి 1.35 కోట్ల ఫ్రాడ్‌‌ కాల్స్‌‌.. బ్లాక్‌‌ చేసి రూ.2,500 కోట్ల కాపాడాం

రూ.2,500 కోట్ల ప్రజల ఆస్తులను కాపాడాం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దేశమంతటా బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

రష్యా టు యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వయా ఇండియా

రష్యన్‌ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర

Read More

AntiJustin Trudeau protest: కెనడాలో హిందూ ఆలయంపై దాడి..ఢిల్లీలో జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా నిరసన

కెనడాలోని బ్రాంప్టన్ లో హిందూదేవాలయంపై ఆదివారం ( నవంబర్ 10) దాడి జరిగింది. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీలు ప్రముఖ హిందూ దేవాలయంపై దాడి చేశారు

Read More

మహిళ కడుపులో ఫుడ్‌బాల్ సైజ్ ట్యూమర్

ఓ మహిళకు ఆపరేషన్ చేసి కుడుపు నుంచి కణితి తొలగించారు డాక్టర్లు. ఆఫ్రికాకు చెందిన 55 ఏళ్ల మహిళ కడుపులోంచి ఫుట్ బాల్ సైజ్ ఉన్న ట్యూమర్ ను గురుగ్రామ్ ఆస్ప

Read More

జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..ఆర్మీ ఆఫీసర్ మృతి, ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ లో టెర్రరిస్టులకు, ఆర్మీ బలగాలు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి మరణించారు. మరో ము

Read More

కెనడాలో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ అర్షా డల్లా అరెస్ట్

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ సన్నిహితుడు అర్షా డల్లాను కెనడాలో అరెస్టు చేసినట్లు సమాచారం. కెనడాలో అక్టోబర్ 27, 28 జరిగిన కాల్పులపై పం

Read More

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చివరి తీర్పు..నాగరిక ప్రపంచంలో బుల్డోజర్ న్యాయం కరెక్ట్ కాదు

దేశంలో నిర్మాణాలను శిక్షాత్మకంగా కూల్చివేసే ధోరణి మంచిదికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సీజేఐ డీవై చంద్రచూడ్,న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్

Read More

మహారాష్ట్ర ఎన్నికల్లో.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శివసేనా, ఎన్సీపీతో కలిసి MVA కూటమిగా పోటీ చేస్తున్నాయి. మహా వికాస్ కూటమ

Read More

ఉత్తరప్రదేశ్‌‌లో దారుణం: నీట్ విద్యార్థినిపై కోచింగ్ టీచర్ల అత్యాచారం

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లోని కాన్పూర్‎లో దారుణం జరిగింది. నీట్‌‌ మెడికల్‌‌ ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ కోసం కాన్పూర్‌

Read More

హిమాచల్​ రాజకీయాల్లో 'సమోసా' రగడ

సీఎం కోసం తెచ్చిన సమోసాలు ఎవరో తిన్నరని సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించినట్లు ఆరోపణలు     బీజేపీ నేతలవి చిల్లర వ్యాఖ్యలని కాంగ్రెస్ ఫైర్​

Read More